(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 056

॥ శ్రీః ॥
7.56. అధ్యాయః 056
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి సుహోత్రచరిత్రకీర్తనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-56-0x(4411)(46987)
సుహోత్రం నామ రాజానం మృతం సృంజయ శుశ్రుమ।
ఏకవీరమశక్యం తమమరైరభివీక్షితుం॥ 7-56-1(46988)
యః ప్రాప్య రాజ్యం ధర్మేణ ఋత్విఙ్మంత్రిపురోహితాన్।
సంమాన్య చాత్మనః శ్రేయః పృష్ట్వా తేషాం మతే స్థితః॥ 7-56-2(46989)
ప్రజానాం పాలనం ధర్మో దానమిజ్యా ద్విషజ్జయః।
ఏతత్సుహోత్రో విజ్ఞాయ ధర్ంయమైచ్ఛద్ధనాగమం॥ 7-56-3(46990)
ధర్మేణారాధయందేవాన్బాణైః శత్రూంజయంస్తథా।
సర్వాణ్యపి చ భూతాని స్వగుణైరన్వరంజయత్॥ 7-56-4(46991)
యో భుక్త్వేమాం వసుమతీం ంలేచ్ఛాటవికవర్జితాం।
యస్మై వవర్ష పర్జన్యో హిరణ్యం పరివత్సరాన్॥ 7-56-5(46992)
హైరణ్యాస్తత్ర వాహిన్యః స్వైరిణ్యో వ్యవహన్పురా।
గ్రాహాన్కర్కటకాంశ్చైవ మత్స్యాంశ్చ వివిధాన్బహూన్॥ 7-56-6(46993)
కామాన్వర్షతి పర్జన్యో రూప్యాణి వివిధాని చ।
సౌవర్ణాన్యప్రమేయాణి వాప్యశ్చ క్రోశసంమితాః॥ 7-56-7(46994)
సహస్రం వామనాన్కుబ్జాన్నక్రాన్మకరకచ్ఛపాన్।
సౌవర్ణాన్విహితాందృష్ట్వా తతోఽస్మయత వై తదా॥ 7-56-8(46995)
తత్సువర్ణమపర్యంతం రాజర్షిః కురుజాంగలే।
ఈజానో వితతే యజ్ఞే బ్రాహ్మణేభ్యో హ్యమన్యత॥ 7-56-9(46996)
సోఽశ్వమేధసహస్రేణ రాజసూయశతేన చ।
పుణ్యైః క్షత్రియయజ్ఞైశ్చ ప్రభూతవరదక్షిణైః॥ 7-56-10(46997)
కాంయనైమిత్తికాజస్రైరిష్ట్వేష్టాం గతిమాప్తవాన్।
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా॥ 7-56-11(46998)
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-56-12(46999)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే షట్పంచాశత్తమోఽధ్యాయః॥ 56 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-56-6 హైరణ్యా హిరణ్మయాః గ్రాహాదయోఽపి। వాహిన్యో నద్యః।
స్వైరిణ్యః సర్వజనోపభోగ్యాః॥
5-56-56 షట్పంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.